National20th Oct 04:28 PMSunil Byrisetty1 min read
గోవాలో ప్రధాని మోదీ దీపావళి!
గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు జరుపుకొంటున్నారు. సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల
గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు జరుపుకొంటున్నారు. సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన INS విక్రాంత్ ఉందని తెలిపారు. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు.. దీపావళి వెలిగించే దీపాలలాంటివని పేర్కొన్నారు.
INS విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.