Entertainment26th May 11:14 AMSunil Byrisetty1 min read

పవన్ వ్యాఖ్యలపై అల్లు స్పందన!

సినీ పరిశ్రమపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందిచారు. మీడియా సమావేశం నిర్వహించి పవన్ కు మద్దతుగా మాట్లాడారు. పవన్ పేర్కొన్న ఆ నలుగురు అనే

పవన్ వ్యాఖ్యలపై అల్లు స్పందన!
సినీ పరిశ్రమపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందిచారు. మీడియా సమావేశం నిర్వహించి పవన్ కు మద్దతుగా మాట్లాడారు. పవన్ పేర్కొన్న ఆ నలుగురు అనే పదాన్ని నెగెటివ్‌గా రాస్తున్నారన్నారు. ఆ నలుగురికీ.. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ నలుగురిలో తాను లేనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఆ నలుగురు కాస్తా పది మంది అయ్యారన్నారు. చాలా ఏళ్ల నుంచి ఇది నడుస్తోందని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.
Tollywood
Telugu Film Industry
Producer Allu Aravind
Pawan Kalyan
Theatres Issue
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందిచారు
Scroll for the next article