Politics4th May 11:19 AMSunil Byrisetty1 min read

కడపలో తెలుగుదేశం పార్టీ నేతలకు సెగ!

వక్ఫ్ వేడి చల్లారడం లేదు. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు అమీర్ బ

కడపలో తెలుగుదేశం పార్టీ నేతలకు సెగ!
వక్ఫ్ వేడి చల్లారడం లేదు. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు అమీర్ బాబుకు నిరసన సెగ ఎదురైంది. అమీర్ బాబును అడ్డుకున్న జేఏసీ నాయకులు. టిడిపికి రాజీనామా చేసి ర్యాలీ లో పాల్గొనాలని కోరిన జేఏసీ నాయకులు. ముసిం ప్రజల గొంతు టీడీపీ కోసిందని మండిపడ్డారు. టీడీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేసేదేమీ లేక అమీర్ బాబు తిరిగి వెనక్కు వెళ్ళిపోయారు.
Kadapa
JAC against the Waqf Amendment Act
TDP
JAC
Ameer Babu
అమీర్ బాబును అడ్డుకున్న జేఏసీ నాయకులు
కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్
టీడీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
Scroll for the next article