News15th Sep 12:35 PMSunil Byrisetty1 min read

హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన

విజయవాడలో ఈ నెల 13వ తారీకు హిజ్రాల దాటికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు సోమవారం అప్పగించారు. మృతదేహం

హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
విజయవాడలో ఈ నెల 13వ తారీకు హిజ్రాల దాటికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు సోమవారం అప్పగించారు. మృతదేహంతో బంధువులు గిరిపురం సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని మృత దేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారితో చర్చలు జరిపారు.
Andhra Pradesh
Vijayawada
Hazras
Suicide
Protest
Family Protest
Machavaram Police
Law Enforcement
Public Demonstration
గిరిపురం సెంటర్
సామాజిక సమస్య
మహిళల భద్రత
Scroll for the next article