News10th Aug 01:58 PMSunil Byrisetty1 min read

కాక రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక

ఆగస్టు 12న జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కడప జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠభరితం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత నియో

కాక రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక
ఆగస్టు 12న జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కడప జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠభరితం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో జెండా పాతాలని ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఎంతగా తాపత్రయపడ్డారో ఇప్పుడు అలాంటి పరిస్థితే పులివెందులలో నెలకొంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఐదుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ-టిడిపి మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు, వాగ్వాదాలు ఊపందుకున్నాయి.
Andhra Pradesh politics
Pulivendula by-election
ZPTC election
Kadapa politics
YS Jagan Mohan Reddy
TDP vs YSRCP
August 12 elections
పులివెందుల ఉపఎన్నిక
జెడ్పీటీసీ ఎన్నిక
Scroll for the next article