News21st Jun 05:24 PMSunil Byrisetty1 min read

సింహాద్రినాథుడి సేవలో పీవీ సింధు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో పర్యటించారు. సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగత

సింహాద్రినాథుడి సేవలో పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో పర్యటించారు. సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పీవీ సింధు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలు అందజేశారు.
Visakhapatnam
simhachalam Temple
Pv Sindhu
Appana darshanam
సింహాద్రినాథుడి సేవలో పీవీ సింధు
Scroll for the next article