National11th Sep 12:58 PMSunil Byrisetty1 min read

15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం!

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. సెప్టెంబర్ 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్ చ

15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం!
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. సెప్టెంబర్ 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్ చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
India Vice President
15th Vice President
CP Radhakrishnan
Oath Ceremony
Rashtrapati Bhavan
President Droupadi Murmu
Vice President Election
Maharashtra Governor
Scroll for the next article