Telangana14th Nov 12:46 PMSunil Byrisetty1 min read

తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం

తెలంగాణలో గిగ్‌ వర్కర్ల పాలసీని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. మొత్తం 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం ఉండనుంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ గిగ్‌ వర్కర్లకు రక

తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం
తెలంగాణలో గిగ్‌ వర్కర్ల పాలసీని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. మొత్తం 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం ఉండనుంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ గిగ్‌ వర్కర్లకు రక్షణ కల్పిస్తానని ఆనాడు మాట ఇచ్చానన్నారు. గిగ్‌ వర్కర్ల బాధలు, కష్టాలు విన్నానని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. గిగ్‌ వర్కర్ల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గిగ్‌ వర్కర్లకు రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తున్నట్లు రాహుల్‌ వెల్లడించారు. రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని తెలిపారు.
Scroll for the next article