News7th Sep 11:33 AMSunil Byrisetty1 min read
రహస్య ట్రిప్‌లో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హఠాత్తుగా మాయమైపోయారు. ఆయన మలేషియాలో సీక్రెట్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వీయ ఆరోపించారు. 'రాహుల్ మరోసారి మాయ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హఠాత్తుగా మాయమైపోయారు. ఆయన మలేషియాలో సీక్రెట్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వీయ ఆరోపించారు. 'రాహుల్ మరోసారి మాయమయ్యారు. ఈసారి మలేషియాకు వెళ్లారు. బిహార్ రాజకీయ వేడి నుంచి కాంగ్రెస్ యువరాజు బ్రేక్ కోరుకున్నారేమో. లేదా ఎవరికీ తెలియకూడని సీక్రెట్ మీటింగ్‌కు వెళ్లి ఉండొచ్చు. ప్రజలు సమస్యల్లో ఉంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉన్నారు' అంటూ ఓ ఫొటో షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించలేదు.