News1st Jul 12:17 PMSunil Byrisetty1 min read
నేటి నుంచే తత్కాల్‌కు ఆధార్ లింక్!
రైల్వే తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ ఆ శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. తత్కాల్‌కు ఆధార్ లింక్ చేయాలంటూ రైల్వే శాఖ ఇప్పటికే సర్క్యుల
రైల్వే తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ ఆ శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. తత్కాల్‌కు ఆధార్ లింక్ చేయాలంటూ రైల్వే శాఖ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు పెంచిన రైలు టికెట్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఏసీ బోగీల్లో- కి.మీ.కి 2 పైసలు.. నాన్ ఏసీ-1 పైసా చొప్పున పెరుగుతున్నాయి. ప్రయాణికులు ఈ విషయాలను గుర్తించి ఆధార్ వివరాలు నమోదు చేయాలని రైల్వే శాఖ సూచించింది.