News12th Apr 10:41 AMSunil Byrisetty1 min read
మండు వేసవిలో చల్లని కబురు
ఆంధ్రాలో ఎండలు మండిపోతున్నాయి. మే రాకముందే సూర్యుడు మంటెత్తిస్తు్న్నాడు. కూలర్లు, ఏసీలు లేకపోతే ఇంట్లో సైతం ఉండలేని పరిస్థితి. ఈ సమయంలో విశాఖపట్నం వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింద
ఆంధ్రాలో ఎండలు మండిపోతున్నాయి. మే రాకముందే సూర్యుడు మంటెత్తిస్తు్న్నాడు.
కూలర్లు, ఏసీలు లేకపోతే ఇంట్లో సైతం ఉండలేని పరిస్థితి.
ఈ సమయంలో విశాఖపట్నం వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
రాష్ట్రంలో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కోస్తా, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాజస్థాన్ కోస్తాంధ్ర మధ్య ఉపర్తల ద్రోని కొనసాగుతుంది.
హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోని విస్తరించి ఉంది
. వీటి ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది