Education28th Apr 01:27 PMSunil Byrisetty1 min read

ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ 6 ఏళ్ల బిటెక్ కోర్సులో 2025 - 26 సం.లో ప్రవేశానికి పదవ తరగతి పాసైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ▪నూజివీడు (ఏలూరు జిల్లా) ▪ఆర్

ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ 6 ఏళ్ల బిటెక్ కోర్సులో 2025 - 26 సం.లో ప్రవేశానికి పదవ తరగతి పాసైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ▪నూజివీడు (ఏలూరు జిల్లా) ▪ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ, వైఎస్ఆర్ జిల్లా) ▪ఒంగోలు (ప్రకాశం జిల్లా) ▪శ్రీకాకుళం (శ్రీకాకుళం జిల్లా)లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. మొత్తం 4400 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు మే 20, 2025 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. www.rgukt.in లేదా AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు: ₹300 రిజర్వుడ్: ₹200, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు: ₹1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
Andhra Pradesh
Rajiv Gandhi University
IIIT Notification for 2025-26 Admissions
4400 సీట్లు
ఆంధ్రప్రదేశ్ 6 ఏళ్ల బిటెక్ కోర్సు
నూజివీడు
శ్రీకాకుళం
ఇడుపులపాయ
వైఎస్ఆర్ జిల్లా
ప్రకాశం జిల్లా
Scroll for the next article