National28th May 09:01 AMSunil Byrisetty1 min read
ఆ 8 స్థానాలకు 19న పోలింగ్!
పలు రాష్ట్రాలలో ఖాళీ అవ్వబోయే 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే రెండు నెలల్లో ఖాళీ అవుతున్న 8 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ సీట్లకు జూన్ 19న పోలిం
పలు రాష్ట్రాలలో ఖాళీ అవ్వబోయే 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు.
వచ్చే రెండు నెలల్లో ఖాళీ అవుతున్న 8 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
ఆ సీట్లకు జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం
ప్రకటించింది.
అస్సాం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జూన్ 14న ముగియనుంది.
తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జులై 24తో
ముగిసిపోనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఈసీ జూన్ 2న ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం వెలువరించనుంది.
నామినేషన్లకు చివరి తేదీ జూన్ 9గా పేర్కొంది.