News26th Oct 02:07 PMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో రామరాజ్యం
వాల్మీకి మహార్షి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందని మంత్రి సవిత తెలిపారు. వాల్మీకీలు, బోయల రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపుu సీఎం చంద్రబాబుతో సా
వాల్మీకి మహార్షి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందని మంత్రి సవిత తెలిపారు. వాల్మీకీలు, బోయల రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపుu సీఎం చంద్రబాబుతో సాధ్యమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకి, బోయలకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరిగింది. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చారిత్రాత్మకమైనదని, ప్రపంచ ప్రఖ్యాత కాంచిందని తెలిపారు. భార్యా భర్తల బంధానికి, అన్నా దమ్ముల అనుబంధానికి, కుటుంబ బాంధవ్యాలకు రామాయణం ఎంతో స్ఫూర్తినిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు.