Technology11th Aug 01:52 PMSunil Byrisetty1 min read
ఆకాశంలో ఖగోళ అద్భుతం
ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 12న ఒకే రోజు ఆకాశంలో మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఈ మేరకు జీపీ బిర్లా అస్ట్రానమీ మృణాళిని వెల్లడించారు. బుధవ
ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 12న ఒకే రోజు ఆకాశంలో మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఈ మేరకు జీపీ బిర్లా అస్ట్రానమీ మృణాళిని వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. వీటిని చూడటానికి ప్రత్యేక టెలిస్కోప్, బైనాక్యులర్లు అవసరం. యురేనస్‌ను బైనాక్యులర్స్‌తో, నెప్ట్యూన్‌ను టెలిస్కోప్‌తో చూడవచ్చు. అయితే అదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుండటం విశేషం. ఇలాంటి సందర్భాలు అరుదుగా సంభవిస్తుంటాయి.