News17th Nov 10:44 AMSunil Byrisetty1 min read

ఏపీలో అరుదైన టంగ్ స్టన్ గనులు!

ఏపీలో టంగ్ స్టన్ బ్లాక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గనులను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్ల

ఏపీలో అరుదైన టంగ్ స్టన్ గనులు!
ఏపీలో టంగ్ స్టన్ బ్లాక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గనులను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్ తయారీలో టంగ్ స్టన్ వాడతారు.
India news
Tungsten
Andhra Pradesh
HZL
Hindustan Zinc
Mineral Exploration
Critical Minerals
Strategic Minerals
Mining
Technology Materials
Scroll for the next article