Entertainment26th Oct 05:56 PMSunil Byrisetty1 min read
నెటిజన్స్‌కు నటి 'రష్మిక మందన' కౌంటర్..!
నటి 'రష్మిక మందన' నెటిజన్స్‌కు కౌంటర్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో వివాహం విషయంలో ఈ మేరకు స్పందించింది. విజయ్‌తో పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరినొకరం ఎంచుకున్నామని చెప్పింది. విజయ్‌కు సమయ
నటి 'రష్మిక మందన' నెటిజన్స్‌కు కౌంటర్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో వివాహం విషయంలో ఈ మేరకు స్పందించింది. విజయ్‌తో పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరినొకరం ఎంచుకున్నామని చెప్పింది. విజయ్‌కు సమయం కావాలనడంలో తప్పేముందని అడిగింది. విజయ్‌పై నాకు పిచ్చి ప్రేమ ఉంది.. అందులో తప్పేముందని ప్రశ్నించింది. మా వ్యక్తిగత జీవితంపై అనవసరమైన వ్యాఖ్యలు వద్దని నటి రష్మిక మందన పేర్కొంది.