Entertainment22nd Jun 03:22 PMSunil Byrisetty1 min read
ఇది నిజంగా కుబేర.. కాసుల వర్షం!
కుబేర కాసుల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలక
కుబేర కాసుల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాపై వచ్చిన పాజిటివ్ టాక్ విడుదల తర్వాత కూడా కొనసాగింది. దీంతో తొలిరోజు కుబేర సినిమాపై కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లు వసూలు చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అమెరికాలో తమ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్నట్లు తెలిపింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టినట్లు వెల్లడించింది.