TTD15th Jan 05:01 PMSunil Byrisetty1 min read

25న‌ రథసప్తమి.. తిరుమలలో వాహనసేవ

ఈ నెల 25న తిరుమలలో తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వా

25న‌ రథసప్తమి.. తిరుమలలో  వాహనసేవ
ఈ నెల 25న తిరుమలలో తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు. ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహన సేవ జరగనుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం జరుపనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనంపై స్వామివారి సేవ జరగనుంది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.
TTD
Rathasaptami
Tirumala
Tirupati
Vahana Sevas
Lord Venkateswara
Surya Prabha Vahanam
Chinna Sesha Vahanam
Garuda Vahanam
Hanumantha Vahanam
సర్వభూపాల వాహనం
చంద్రప్రభ వాహనం
శ్రీవేంకటేశ్వర స్వామి
Scroll for the next article