News14th Aug 12:49 PMSunil Byrisetty1 min read

బ్యాంకు ఖాతాల్లోకి రేషన్ డీలర్ల కమీషన్

ఏపీలో రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు కమీషన్ సొమ్మును ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం డీలర్ల బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వివరాలను అ

బ్యాంకు ఖాతాల్లోకి రేషన్ డీలర్ల కమీషన్
ఏపీలో రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు కమీషన్ సొమ్మును ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం డీలర్ల బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వివరాలను అత్యవసరంగా సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు సివిల్ సప్లయిస్ కమిషనర్ సౌరభ్ గౌర్ డీ.ఎస్.వోలు అందరికీ సర్క్యులర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఎస్ఎన్ఏ-స్పార్ష్ పోర్టల్ కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేసేందుకు డీలర్ల డేటాను ఎస్సీఎం డేటా బేస్ తో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
Andhra Pradesh
ration dealers
commission payment
bank transfer
PAN card details
SNA-Sparsh portal
direct benefit transfer
SCM database
Civil Supplies Commissioner
రేషన్ డీలర్లు
కమిషన్ చెల్లింపు
Scroll for the next article