Business Type2nd Jun 04:49 PMSunil Byrisetty1 min read

రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన!

గతంలో రద్దు చేసిన రూ. 2 వేల నోట్ల గురించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని పేర్కొంది. ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.

రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన!
గతంలో రద్దు చేసిన రూ. 2 వేల నోట్ల గురించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని పేర్కొంది. ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని ప్రజల వద్దే ఉండిపోయాయని వెల్లదించింది. ఇప్పుడు కూడా నిర్దేశించిన పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. మొత్తం నోట్లలో దాదాపు 98 శాతం వెనక్కు రాగా.. ఇంకా 2 శాతం వరకు నోట్లు ఆర్బీఐకి చేరాల్సి ఉన్నట్లు సమాచారం.
India news
RBI
2000 currency Note
రూ. 2 వేల నోట్లపై RBI ప్రకటన
ప్రజల దగ్గరే రూ. 6 వేల కోట్లు
Scroll for the next article