Business Type14th Aug 04:03 PMSunil Byrisetty1 min read

చెక్కుల క్లియరెన్స్‌కు 4 గంటలే

చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన ప

చెక్కుల క్లియరెన్స్‌కు 4 గంటలే
చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన ప్రకారం, అన్ని చెక్కుల క్లియరెన్స్ 4 గంటల్లోనే పూర్తయ్యేలా ఉండాలి. ఈ ఆదేశం అక్టోబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా వినియోగదారులకు వేగవంతమైన సౌకర్యం కల్పించడం, బ్యాంకింగ్ లావాదేవీలలో సమయపరిమితులను తగ్గించడమే లక్ష్యం అని ఆర్బీఐ తెలిపింది. దీంతో వినియోగదారులు వేచి చూసే సమయం కూడా తగ్గనుంది.
India news
RBI
Cheque Clearance
Banking Rules
India Finance
Reserve Bank of India
New RBI Guidelines
Banking Reforms
Fast Cheque Processing
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కొత్త ఆర్బీఐ మార్గదర్శకాలు
Scroll for the next article