Mobiles28th Sep 12:20 PMSunil Byrisetty1 min read

మ్యాక్‌బుక్ ప్రో లేటెస్ట్.. అదిరే ఫీచర్లు

యాపిల్ ప్రియులను ఆకట్టుకునే మ్యాక్‌బుక్ ప్రో 2025 మోడల్ పండుగ సేల్స్‌లో టాప్‌గా నిలుస్తోంది. M5 చిప్‌తో 50% ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌తో లాంచ్ అయింది. 14-అంగుళాల మినీ-LED డిస్‌ప్లే,

మ్యాక్‌బుక్ ప్రో లేటెస్ట్.. అదిరే ఫీచర్లు
యాపిల్ ప్రియులను ఆకట్టుకునే మ్యాక్‌బుక్ ప్రో 2025 మోడల్ పండుగ సేల్స్‌లో టాప్‌గా నిలుస్తోంది. M5 చిప్‌తో 50% ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌తో లాంచ్ అయింది. 14-అంగుళాల మినీ-LED డిస్‌ప్లే, 16GB RAM, 1TB SSD స్టోరేజ్ ఆప్షన్లు. దసరా సేల్‌లో ఆపిల్ స్టోర్‌లో రూ. 20,000 క్యాష్‌బ్యాక్, 24 నెలల నో-కాస్ట్ EMIలతో అందుబాటులో ఉంది. క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్‌కు ఐడియల్. 20 గంటల బ్యాటరీ లైఫ్, మెరుగైన థర్మల్ సిస్టమ్ అందిస్తోంది. ఆపిల్ వెబ్‌సైట్‌లో బండిల్ ఆఫర్‌లో ఎయిర్‌పాడ్స్ ప్రో 2 డిస్కౌంట్ కూడా ఉంది. ధర రూ. 1,29,900 నుంచి మొదలు కాగా.. అమెజాన్, Cromaలోనూ అందుబాటులో ఉంది.
India Launch
Realme15
Realme15Pro
5G Smartphone
Snapdragon 7+ Gen 3
50MP Camera
AMOLED Display
Fast Charging
Budget Phone
Gaming Phone
Scroll for the next article