Mobiles8th Jan 01:50 PMSunil Byrisetty1 min read

అతిపెద్ద కెమెరా, భారీ బ్యాటరీ తో రియల్‌మీ 16 Pro సిరీస్

రియల్‌మీ 16 Pro సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, మెరుగైన కెమెరా సామర్థ్యాలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ మోడళ్లలో అధునాతన AMOLED

అతిపెద్ద కెమెరా, భారీ బ్యాటరీ తో రియల్‌మీ 16 Pro సిరీస్
రియల్‌మీ 16 Pro సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, మెరుగైన కెమెరా సామర్థ్యాలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ మోడళ్లలో అధునాతన AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ, గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుకూలంగా ఉండేలా ఈ మోడల్స్ రూపొందించారు.రియల్‌మీ ఈ కొత్త మోడల్స్ ను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకువచ్చారు. గేమింగ్, వీడియో అనుభవాన్ని మరింత సాఫీగా చేస్తుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌ ఉంటుంది. 200MP వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా వైడ్ లెన్స్‌లతో ట్రిపుల్ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది. ధరలు చూస్తే Realme 16 ప్రో ప్లస్:8GB RAM+128GB స్టోరేజ్ 39,999/-,8GB RAM+256GB స్టోరేజ్ 41,999/-.12GB + 256GB స్టోరేజ్ 44,999/- Realme 16 ప్రో: 8GB RAM+128GB స్టోరేజ్ 31,999/-,8GB RAM+256GB స్టోరేజ్ 33,999/-.12GB + 256GB స్టోరేజ్ 36,999/- గా నిర్ణయించారు.
Realme 16 Pro Series
Realme 16 Pro Plus
Smartphone Launch
200MP Camera Phone
Snapdragon 7 Gen 4
AMOLED Display
Fast Charging
Mid-Range Smartphones
Scroll for the next article