News11th Nov 11:36 AMSunil Byrisetty1 min read

మూతపడిన ఎర్రకోట మెట్రో స్టేషన్

దేశ రాజధానిఢిల్లీలో బాంబు పేలడంతో హై అలర్ట్ విధించారు.w పేలుడు నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్

మూతపడిన ఎర్రకోట మెట్రో స్టేషన్
దేశ రాజధానిఢిల్లీలో బాంబు పేలడంతో హై అలర్ట్ విధించారు.w పేలుడు నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు పేలుడుతో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్, NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ కు 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉగ్రదాడికి సంబంధించిన పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.
India news
Delhi Blast
Red Fort
Metro Station
High Alert
NIA
NSG
Terror Attack
Security Alert
ఎన్‌ఎస్‌జీ
ఫోరెన్సిక్ బృందం
ఇంటెలిజెన్స్ అలర్ట్
ఢిల్లీ హై అలర్ట్
దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్
రాజధాని భద్రత
తాజా వార్తలు
Scroll for the next article