News15th Oct 04:42 PMSunil Byrisetty1 min read

భాకరాపేటలో పుష్పలపై దాడి

తిరుపతి జిల్లా భాకరా పేటలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈ దాడులకు దిగారు. దాదాపు 25 లక్షల విలువగల,

భాకరాపేటలో పుష్పలపై దాడి
తిరుపతి జిల్లా భాకరా పేటలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈ దాడులకు దిగారు. దాదాపు 25 లక్షల విలువగల, 2 కార్లు 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. భాకరాపేట ఫారెస్ట్ రేంజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎర్రచందన స్మగ్లర్లపై దాడులు కొనసాగాయి. రెండుచోట్ల ఎర్రచందనం పట్టుబడింది. అదే సమయంలో స్మగ్లర్లు కార్లు, దుంగలు విడిచి పరారయ్యారు.
Andhra Pradesh
Red Sandalwood Smuggling
Bhakarapet
Tirupati
Forest Department
Venkataramana
Smugglers
పోలీస్ దాడి
అటవీ అధికారులు
Scroll for the next article