News4th Mar 10:49 AMSunil Byrisetty1 min read
ఏపీలో ఫిబ్రవరిలో తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
ఏపీలో గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆ మేరకు ఆదాయం తగ్గింది. 2024 ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం రూ.862.75 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.737.14 కోట్ల ఆదాయం
ఏపీలో గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆ మేరకు ఆదాయం తగ్గింది.
2024 ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం రూ.862.75 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.737.14 కోట్ల ఆదాయం వచ్చింది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడంతో అత్యధికులు జనవరిలోనే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
మార్కెట్ విలువల పెంపు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర కారణాలతో రిజిస్ట్రేషన్లు పెరగలేదని భావిస్తున్నారు.