News2nd Jul 03:08 PMSunil Byrisetty1 min read
మాజీ ఎమ్మెల్యే వంశీకి ఊరట
సుప్రీం కోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గన్నవరం ప్రైవేట్ స్థలవివాదం కేసులో.. హైకోర్టు తీర్పును సీ
సుప్రీం కోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గన్నవరం ప్రైవేట్ స్థలవివాదం కేసులో.. హైకోర్టు తీర్పును సీతామహాలక్ష్మి సవాల్ చేశారు. అయితే సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడంపై.. సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది.