Entertainment7th Jul 05:59 PMSunil Byrisetty1 min read
రెండో పెళ్లికి సిద్ధమన్న రేణు దేశాయ్.. కానీ!
నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ..
నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నానన్నారు. తన జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.