Business Type3rd Mar 11:18 AMSunil Byrisetty1 min read

వచ్చేస్తోంది.. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో

ప్రపంచాన్ని ఏఐ కుగ్రామంగా మార్చేస్తోంది. తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు. ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే... ఈ రోబో బట్టలని ఉతికేస్తుందట. ఏఐ అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంట

వచ్చేస్తోంది.. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో
ప్రపంచాన్ని ఏఐ కుగ్రామంగా మార్చేస్తోంది. తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు. ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే... ఈ రోబో బట్టలని ఉతికేస్తుందట. ఏఐ అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా, చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది. ఉతకడమే కాదు ఈ రోబో బట్టలను ఆరేస్తుంది కూడా. ఆరేసిన బట్టలను మడతపెడుతుంది. ఆర్డర్ ఇస్తే ఇస్త్రీ కూడా చేసేస్తుంది. త్వరలోనే మార్కెట్లోకి వచ్చేస్తుందట ఈ రోబో.
Laundry
Robot
Washing clothes
business news
లాండ్రీ
రోబోట్
బట్టలు ఉతకడం
వ్యాపార వార్తలు
Scroll for the next article