National27th Jul 01:02 PMSunil Byrisetty1 min read
రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఆందోళన
జెన్ జీ మొదలుపెట్టిన సీజేపీ ఆందోళనలు విజయవంతం కావడంతో యువతలో రకరకాల ఆలోచనలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా 'రిజర్వేషన్ హటావో ఆందోళన్ (RHA)' పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం వ
జెన్ జీ మొదలుపెట్టిన సీజేపీ ఆందోళనలు విజయవంతం కావడంతో యువతలో రకరకాల ఆలోచనలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా 'రిజర్వేషన్ హటావో ఆందోళన్ (RHA)' పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని, కుల ప్రస్తావన లేకుండా కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి 34 లక్షలకుపైగా ఫాలోవర్లు చేరారు. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని నిర్వాహకులు చెప్పుతున్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.