Telangana16th Nov 11:36 AMSunil Byrisetty1 min read

మహిళలకు చీరలు.. రేవంత్ సర్కార్

తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్త

మహిళలకు చీరలు.. రేవంత్ సర్కార్
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Telangana News
Revanth Reddy
Indiramma Saree Scheme
Women Welfare
Free Saree Distribution
SHG Groups
SERP
MEPMA
ఉచిత చీరల పంపిణీ
స్వయం సహాయక బృందాలు
సెర్ఫ్
మెప్మా
ఇందిరా గాంధీ జయంతి
Scroll for the next article