Sports4th Jun 09:14 AMSunil Byrisetty1 min read

ఈ సాలా కప్ ఆర్సీబీదే!

18 ఏళ్లుగా ఆర్సీబీ అభిమానులు ఏటా 'ఈ సాలా కప్ నమ్డే' అనుకుంటూ వస్తున్నారు. ఆ కల 2025 ఐపీఎల్ తో నెరవేరింది. IPL-2025 విజేతగా RCB అవతరించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో

ఈ సాలా కప్ ఆర్సీబీదే!
18 ఏళ్లుగా ఆర్సీబీ అభిమానులు ఏటా 'ఈ సాలా కప్ నమ్డే' అనుకుంటూ వస్తున్నారు. ఆ కల 2025 ఐపీఎల్ తో నెరవేరింది. IPL-2025 విజేతగా RCB అవతరించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ పై బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. PBKS కెప్టెన్ అయ్యర్ (1) ఫెయిలవ్వడంతో మ్యాచ్ RCBపైపు తిరిగింది. చివర్లో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. RCB బౌలర్లు భువనేశ్వర్, కృణాలు చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ లో కోహ్లి(43) రాణించారు. 18 ఏళ్ల IPL చరిత్రలో RCBకి ఇదే తొలి టైటిల్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సబీ అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
Sports
IPL match
Shreyas iyer
Royal challengers benguluru
Punjab kings
RCB won IPL 2025
IPL Trophy
ఈ సాలా కప్ ఆర్సీబీదే
Scroll for the next article