News30th Aug 04:04 PMSunil Byrisetty1 min read

రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి!

రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీమ ప్రజల కోసం పవన్ ప్రత్యేక విజన్ రూపొందించారు. రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివ

రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి!
రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీమ ప్రజల కోసం పవన్ ప్రత్యేక విజన్ రూపొందించారు. రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు. రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టనున్నారు. 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టి 28 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చానున్నారు. నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి చేయడంతో.. 50 వేలకు పైగా ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. సీమ దాహార్తి తీర్చేందుకు జేజేఎం-అమరజీవి జలధారలు సిద్ధమవుతున్నాయి. అలాగే 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ఉపముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.
Andhra Pradesh
Rayalaseema
Rural Development
Pawan Kalyan
Deputy CM Pawan Kalyan
Andhra Pradesh
AP Government
Village Development
Road Development
Rural Roads
Employment Guarantee Scheme
అమరజీవి జలధారలు
నగర వనాలు
హరితాభివృద్ధి
రైతులు
ఏపీ వార్తలు
రాయలసీమ అభివృద్ధి
Scroll for the next article