Politics28th Apr 11:14 AMSunil Byrisetty1 min read
అటవీ భూముల ఆక్రమణలో సజ్జల ఫ్యామిలీకి చుక్కలు!
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వు ఫారెస్ట్ లో అడవిని నరికిన సజ్జల ఫ్యామిలీ అడ్డంగా దున్నేసి
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వు ఫారెస్ట్ లో అడవిని నరికిన సజ్జల ఫ్యామిలీ అడ్డంగా దున్నేసింది.
దీనిపై విచారించి, 63 ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ, రెవెన్యూ శాఖలు నివేదిక ఇచ్చాయి.
మొత్తం 55 ఎకరాలు ఆక్రమణకు గురైందని అటవీశాఖ చెబుతోంది.
63 ఎకరాల అటవీ భూమిని సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసినట్లు నిర్ధారించింది.
రంగంలో దిగిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు లోతైన సర్వే చేస్తున్నారు.