Politics14th Mar 04:51 PMSunil Byrisetty1 min read

మహిళలకు భద్రత కల్పించే "శక్తి"

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్ తీసుకొచ్చింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ నకిలీ, బెదిరింపు కాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, పిల్

మహిళలకు భద్రత కల్పించే "శక్తి"
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్ తీసుకొచ్చింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ నకిలీ, బెదిరింపు కాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, పిల్లల భద్రతా విభాగం, 164 శక్తి బృందాల విస్తరణ, మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరుతూ 24/7 సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్‌తో పాటు 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Sakthi App
Women
మహిళల
Scroll for the next article