Politics21st Oct 10:57 AMSunil Byrisetty1 min read
వైయస్సార్సీపీ సోషల్ మీడియాకు జీతాలివ్వరా?!
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జీతాల చిచ్చు మైదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికి .. అయితే డిజిటల్ కార్పొరేషన్ లేకపోతే..ఫైబర్ న
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జీతాల చిచ్చు మైదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికి .. అయితే డిజిటల్ కార్పొరేషన్ లేకపోతే..ఫైబర్ నెట్ అంటూ జీతాలు ఇచ్చేవారు. అలా ఇవ్వలేకపోతే మద్యం దుకాణాల వద్ద వసూలు చేసుకునే అవకాశం కల్పించారని చెబుతుంటారు. కానీ ఇప్పుడు సొంతంగా జీతాలు చెల్లించాల్సి వస్తోంది. అందుకే చాలా మందిని తగ్గించారు. కానీ ఇప్పుడు ఆ కొద్ది మందిలోనూ జీతాల చిచ్చు ప్రారంభమైంది. కొంత మంది జైళ్లకు వెళ్లి వచ్చిన వాళ్లు .. పర్మినెంట్ గా వైసీపీ సోషల్ మీడియాలో పని చేయడానికి లక్షల్లో ఇస్తూ పార్టీ ఆఫీసులోనే పని చేసేలా ఏర్పాట్లు చేశారు. అదే
ఇతర సోషల్ మీడియా సిబ్బందికి చాలా తక్కువగా జీతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతో వారు అసంతృప్తితో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.