Entertainment1st Dec 05:30 PMSunil Byrisetty1 min read
ఇషాలో డైరెక్టర్ రాజ్‌తో సమంత వివాహం
సినీ నటి సమంతకు ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహమైంది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. వీరి వివాహ వ
సినీ నటి సమంతకు ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహమైంది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. వీరి వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ వేదికగా మారింది. ఇషా యోగా సెంటర్‌లోని లింగ్ భైరవి ఆలయంలో జరిగింది. డిసెంబర్ 1 తేదీ ఉదయం సమంత మెడలో రాజ్ మూడు మూళ్లు వేశాడు అనే విషయాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు, సన్నిహితులు తెలిపారు. ఈ మేరకు ఇరువురి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.