Technology9th Aug 11:08 AMSunil Byrisetty1 min read

శాంసంగ్ AR గ్లాసెస్.. కళ్లముందు కనికట్టు!

నిరంతరం నూతన ఆవిష్కరణలతో శాంసంగ్ మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల తర్వాత స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేస్తోంది. శాంసంగ్ AR గ్లాసెస్ Q3 ఈ

శాంసంగ్ AR గ్లాసెస్.. కళ్లముందు కనికట్టు!
నిరంతరం నూతన ఆవిష్కరణలతో శాంసంగ్ మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల తర్వాత స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేస్తోంది. శాంసంగ్ AR గ్లాసెస్ Q3 ఈ ఏడాదిలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. క్వాల్‌కామ్ ప్రాసెసర్, గూగుల్ జెమినీ AI ఆధారితంగా ఈ గ్లాసెస్ పని చేస్తాయి. రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్, నావిగేషన్ సపోర్ట్ అందిస్తాయి. 100g బరువుతో సౌకర్యవంతమైన డిజైన్‌తో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. అమెరికా మార్కెట్లో ధర సుమారు $299గా అంచనా వేస్తున్నారు. ఈ గ్లాసెస్ స్మార్ట్ గాడ్జెట్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయనున్నాయి.
Samsung
Samsung AR Glasses
AR Glasses 2025
Google Gemini AI
Qualcomm Processor
Real-Time Translation
Navigation Support
Smart Glasses
Wearable Tech
గాడ్జెట్ లాంచ్
ఆగ్మెంటెడ్ రియాలిటీ
శాంసంగ్ వేర్‌బుల్స్
Scroll for the next article