Politics25th Jun 05:07 PMSunil Byrisetty1 min read

పవన్ కల్యాణ్‌కు నటుడు సత్యరాజ్ వార్నింగ్!

ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని జనసేనానిని సత్యరాజ్ పరోక్షంగా హెచ్చరించారు. పవన

పవన్ కల్యాణ్‌కు నటుడు సత్యరాజ్ వార్నింగ్!
ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని జనసేనానిని సత్యరాజ్ పరోక్షంగా హెచ్చరించారు. పవన్ ఇటీవల నాస్తికులు, సెక్యులరిస్టులపై చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ స్పందించారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే.. తమిళనాడులో అది పనిచేయదని అన్నారు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
Pawan Kalyan
Sathyaraj
Tamil Nadu Politics
Murugan Maanadu
DMK Party
Sanatana Dharma
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ విమర్శలు
Scroll for the next article