News14th Oct 11:22 AMSunil Byrisetty1 min read

స్కాన్ చేస్తే.. అసలా, నకిలీనా తేలుతుంది

మార్కెట్లో కొనుగోలు చేసే మద్యం పుట్టుపూర్తోత్తరాలు తెలియాలంటే స్కాన్ చేయాలి. ఆ మద్యం అసలుదో నకిలీదో ఎప్పుడు.. ఎక్కడ తయారయిందనే వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఏపీ ఎ

స్కాన్ చేస్తే.. అసలా, నకిలీనా తేలుతుంది
మార్కెట్లో కొనుగోలు చేసే మద్యం పుట్టుపూర్తోత్తరాలు తెలియాలంటే స్కాన్ చేయాలి. ఆ మద్యం అసలుదో నకిలీదో ఎప్పుడు.. ఎక్కడ తయారయిందనే వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్' అందుబాటులోకి వచ్చింది. చాలా మంది మద్యం దుకాణాల్లో మందు బాటిల్ తీసుకున్న వెంటనే సీసాపై ఉన్న బార్ కోడ్ స్కాన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. 'ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్'ను డౌన్లోడ్ చేసుకుని బాటిల్ పై ఉన్న బార్ కోడ్ స్కాన్ చేయాలి. వెంటనే క్యాప్చా ఇవ్వగానే బ్రాండ్ పేరు, బ్యాచ్ నంబరు, ఎమ్మార్పీ, తయారు చేసిన ప్రదేశం, తేదీ వంటి పూర్తి వివరాలు కనిపిస్తున్నాయి.
AP Excise Suraksha App
Alcohol Safety
Genuine or Fake
Bar Code Scan
Alcohol Verification
Drink Safety
Alcohol Info
బ్యాచ్ నంబర్
తయారీ స్థలం
తయారీ తేదీ
మద్యం అసలైనదా తెలుసుకోవడం
Scroll for the next article