Politics8th Oct 10:52 AMSunil Byrisetty1 min read

స్థానికంపై ఎస్‌ఈసీ కీలక సమీక్ష

రాష్ట్రంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట

స్థానికంపై ఎస్‌ఈసీ కీలక సమీక్ష
రాష్ట్రంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు అత్యున్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కమిషన్ అధికారులతో విస్తృతంగా చర్చించనుంది.
Scroll for the next article