International8th Nov 03:50 PMSunil Byrisetty1 min read

ఇండోనేషియాలో రెండో హెలికాప్టర్ ప్రమాదం

ఇండోనేషియాలో నాలుగు రోజుల్లో రెండో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. కార్చిచ్చు ఆర్పే వాటర్-బాంబింగ్ విధుల్లో ఉన్న హెలికాప్టర్ నవంబర్ 8న బారిటో నదిలో కూలింది. ఇది BNPB నిర్వహణలోన

ఇండోనేషియాలో రెండో హెలికాప్టర్ ప్రమాదం
ఇండోనేషియాలో నాలుగు రోజుల్లో రెండో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. కార్చిచ్చు ఆర్పే వాటర్-బాంబింగ్ విధుల్లో ఉన్న హెలికాప్టర్ నవంబర్ 8న బారిటో నదిలో కూలింది. ఇది BNPB నిర్వహణలోని ఎయిర్‌బస్ H225 సూపర్ ప్యూమా అయి ఉండొచ్చని ANTARA తెలిపింది. స్థానికులు ఇద్దరు సిబ్బందిని రక్షించారు మిగతావారి పరిస్థితి ఇంకా తెలియలేదు. నవంబర్ 4న సైన్యానికి చెందిన మరో Mi-17V5 హెలికాప్టర్ సెంట్రల్ కాలిమంటన్‌లో కూలి ముగ్గురు సైనికులు మరణించారు, ఐదుగురు బతికారు. ఫ్లైట్ డేటా రికార్డర్‌ను నేవీ నవంబర్ 7న స్వాధీనం చేసుకుంది దర్యాప్తు కొనసాగుతోంది.
Scroll for the next article