Business Type18th Sep 01:58 PMSunil Byrisetty1 min read
బార్లకు నేడు రెండో విడత లాటరీ
ఏపీలో ప్రభుత్వ బార్ పాలసీలో భాగంగా రెండో విడత లాటరీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ గురువారం నిర్వహిస్తోంది. రెండోవిడతలో 428 బార్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తులు తక్కువగా వచ్చాయి
ఏపీలో ప్రభుత్వ బార్ పాలసీలో భాగంగా రెండో విడత లాటరీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ గురువారం నిర్వహిస్తోంది. రెండోవిడతలో 428 బార్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు నిబంధనలు సవరించాలని సూచించడంతో దరఖాస్తులు పెరిగాయి. అదనంగా విధించిన ఏఆర్ తో పన్నును 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా మరింతమంది టెండర్లలో పాల్గొంటారని భావిస్తోంది.