Politics10th Mar 09:21 AMSunil Byrisetty1 min read

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

నెట్జ్ నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌ రాష్ట్ర

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు
నెట్జ్ నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు సుంకాలు, డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, వక్ఫ్ బిల్లు మణిపూర్ అల్లర్లపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
begins Today
BJP
Parliament budget
ఈరోజు ప్రారంభమవుతుంది
బిజెపి
పార్లమెంట్ బడ్జెట్
Scroll for the next article