News9th Jul 12:22 PMSunil Byrisetty1 min read

ఐపీఎస్ పదోన్నతులకు సెలెక్షన్ కమిటీ

రాష్ట్రంలో పోలీసులకు ఐపీఎస్ పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర పోలీసులకు ఐపీఎస్ (ప్రమోషన్ ద్వారా అపాయింట్మెంట్) కల్పించడానికి 2024 బ్యాచ్ సెలెక్

ఐపీఎస్ పదోన్నతులకు సెలెక్షన్ కమిటీ
రాష్ట్రంలో పోలీసులకు ఐపీఎస్ పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర పోలీసులకు ఐపీఎస్ (ప్రమోషన్ ద్వారా అపాయింట్మెంట్) కల్పించడానికి 2024 బ్యాచ్ సెలెక్షన్ లిస్ట్ తయారు చేయడానికి సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో పలువురు అధికారులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల ప్రక్రియ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చైర్మన్ సహా ఐదుగురు మెంబర్లతో సెలక్షన్ కమిటీని నియమించింది.
Andhra Pradesh government
Selection Committee
police
IPS
State Police Service
రాష్ట్ర పోలీసులకు ఐపీఎస్ ప్రమోషన్ ద్వారా అపాయింట్మెంట్
2024 బ్యాచ్ సెలెక్షన్ లిస్ట్
Scroll for the next article