News28th Aug 10:27 AMSunil Byrisetty1 min read
సెప్టెంబర్ సెలవులివే!
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చే సెలవులు ఇలా ఉన్నాయి. 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం టీచర్స్ డే, Eid-e-Milad 7 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు 13 సెప్టెంబర్ 2025 శనివారం రెండవ శనివార
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చే సెలవులు ఇలా ఉన్నాయి.
5 సెప్టెంబర్ 2025 శుక్రవారం
టీచర్స్ డే, Eid-e-Milad
7 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు
13 సెప్టెంబర్ 2025 శనివారం రెండవ శనివారం (బ్యాంకు సెలవు)
14 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు
21 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు
28 సెప్టెంబర్ 2025 ఆదివారం సండే సెలవు
30 సెప్టెంబర్ 2025 మంగళవారం దుర్గాష్టమి.