News27th Oct 05:16 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు!

స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ గడువు పెంచాలన్న వైసీపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న మీ ట

స్థానిక ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు!
స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ గడువు పెంచాలన్న వైసీపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న మీ ట్రాప్ లో పడబోమని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ పిటిషన్‌పై విచారణ ముగించింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ పాటించామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. నామినేషన్ల సమయం ముగిసినందున ఇక ఎన్నికల్లో పోటీచేయండి.. అని సీజేఐ పేర్కొన్నారు.
Scroll for the next article