News30th Apr 09:32 AMSunil Byrisetty1 min read

చందనోత్సవంలో దుర్ఘటన.. 8 మంది మృతి

సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్ కి తరలించారు. మరణించిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదని, నలుగురు పురుషుల్లో ముగ్గురిని గుర్తించిన

చందనోత్సవంలో దుర్ఘటన.. 8 మంది మృతి
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్ కి తరలించారు. మరణించిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదని, నలుగురు పురుషుల్లో ముగ్గురిని గుర్తించినట్లు KGH సూపరింటెండెంట్ శివానంద తెలిపారు. ఎడ్ల వెంకటరావు (45), పత్తి దుర్గస్వామి నాయుడు (33), కుంపట్ల మణికంఠ శేషరావు(28)గా గుర్తించామని.. వీళ్లలో ఇద్దరు వెస్ట్ గోదావరికి చెందిన వారని చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరి, పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలిన చోట వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
Visakhapatnam
Simhachalam
Devotees Died
Chandanotsavam
చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతి
KGH సూపరింటెండెంట్ శివానంద
మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Scroll for the next article