Education31st Jul 06:07 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ అన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ మ

ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ అన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ మైనర్ డిగ్రీ విధానంలో కొనసాగుతున్నాయో ఆ మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అని ఏర్పాటు చేసి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77,ను రద్దుచేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీమిక్స్ కల్పించాలని తల్లికి వందనం ప్రతి విద్యార్థికి అమలు చేసి ఎన్నికల హామీలు నెరవేర్చాలని వారన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 9 రకాల స్కూల్ ఏర్పాటు చేయడమనేది దారుణమని అన్నారు.
Andhra Pradesh
SFI
Prasanna Kumar
public education
fee reimbursement
degree colleges
junior colleges
major minor system
GO 77
PG students
student protests
ప్రభుత్వ విద్య
ఫీజు రీయింబర్స్‌మెంట్
ఎస్‌ఎఫ్‌ఐ
Scroll for the next article